AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం తిరుమలకు ప్రధాని మోదీ!

ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలకు రానున్నారు. సాయంత్రం 4.30కి కొలంబో నుంచి తిరుమలకు రానున్నారు. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బీజేపీ కార్యకర్తలతో మోదీ సమావేశం కానున్నారు. సా.6 గంటలకు మోదీ, జగన్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. సాయంత్రం 8.15 గంటలకు ప్రధాని మోదీ ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

ఆదివారం తిరుమలకు ప్రధాని మోదీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 08, 2019 | 9:46 PM

Share

Follow Us