యువతి శీలానికి వెలకట్టిన కులపెద్దలు.!

కరీంనగర్ జిల్లాలో ఆటవిక ఘటన చోటుచేసుకుంది. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో అత్యాచారానికి గురైన యువతి శీలానికి కులపెద్దలు వెల కట్టారు. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నలుగురు యువకుల నుంచి 4 లక్షలు వసూలు చేసేలా నిర్ణయించారు. అయితే, విషయం టీవీ9కు తెలియడంతో పంచాయతీ వాయిదా వేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కుల పెద్దల పంచాయతీ పై విచారిస్తున్నారు.

  • Venkata Narayana
  • Publish Date - 9:13 am, Sun, 4 October 20