AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడ మాంసం దుకాణాలపై కార్పొరేషన్ అధికారుల దాడులు

విజయవాడలో మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. విఎంసి వెటర్నరీ సర్జన్ రవిచంద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి

విజయవాడ మాంసం దుకాణాలపై కార్పొరేషన్ అధికారుల దాడులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 04, 2020 | 9:32 AM

Share

Vijayawada Non-Veg Centres: విజయవాడలో మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు నిర్వహించారు. విఎంసి వెటర్నరీ సర్జన్ రవిచంద్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. శనివారం విజయవాడ రైల్వే పార్సిల్ ఆఫీసులో దిగుమతి అవుతున్న కుళ్లిన తలకాయ మాంసంని కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. ఈ మాంసంని కొత్తపేట, ప్రకాష్ నగర్, రామలింగేశ్వర నగర్‌, బీసెంట్ రోడ్డు మార్కెట్‌ల వద్ద విక్రయం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాంసం దుకాణాల యాజమాన్యంపై వినియోగదారులు మండిపడుతున్నారు. కాగా శనివారం నాటి దాడుల నేపథ్యంలో ఇవాళ విజయవాడలో తలకాయ మాంసం ఎక్కడా కనబడటం లేదు. పలు మాంసం దుకాణాలు తలకాయ మాంసం లేక ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,949 కొత్త కేసులు.. 10 మరణాలు

Bigg Boss 4: ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ.. భోరున ఏడ్చేసిన మోనాల్‌

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా