Dhanteras: ధంతేరస్ రోజున ఈ 3 వస్తువులను అస్సలు కొనకండి.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
Dhanteras Shopping Tips Telugu: ధంతేరస్ 2026 నవంబర్ 6న జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం శుభప్రదమని నమ్ముతారు. అయితే ఇనుప వస్తువులు, గాజు సామగ్రి, కత్తులు, కత్తెరలు వంటి వస్తువులను కొనకూడదని సంప్రదాయాలు చెబుతున్నాయి. ధంతేరస్ రోజున కొనకూడని వస్తువులు ఏమిటో తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
