AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీరు నిజంగానే తెలివైన వారేనా.. అయితే ఇందులో ఉన్న నెంబర్ కనిపెట్టండి చూద్దాం!

ఆప్టకల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇవి జనాను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి మన కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడంతో పాటు మన తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది టైం దొరికినప్పుడల్లా వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయండి.

Optical Illusion: మీరు నిజంగానే తెలివైన వారేనా.. అయితే ఇందులో ఉన్న నెంబర్ కనిపెట్టండి చూద్దాం!
Optical Illusion
Anand T
|

Updated on: May 22, 2026 | 3:05 PM

Share

సోషల్ మీడియాలో తరచుగా వైలర్‌గా మారే ఈ ఆప్టికల్ ఇల్యూషన్, భ్రమ చిత్కాలు జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇవి ఎప్పకప్పుడూ జనాలకు సవాల్‌ విసురుతూ వారి తెలివితేటలను పరీక్షిస్తాయి. జనాలు కూడా వాటిని ఛాలెంజ్‌గా తీసుకొని వీటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటని సాల్వ్ చేసినప్పుడూ వారు పొందే ఆనందం అమితమైంది. ఇది కేవలం తెలివితేటలను పెంచడమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. ఆలోచనా శక్తిని పెంచుతుంది. వీటిని సాల్వ్ చేసేందుకు మన బ్రెయిన్‌కు మనం ఎక్కువగా పనిచెబుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది.

ఈ ప్రక్రియ మన నిజనీవితంలో ఎదురయ్యే సమస్యలను సాల్వ్ చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీటి వల్ల మన జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినా మనం వాటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. మీరు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేసి తెలివితేటలను పెంచుకోవాలి అనుకుంటే.. ఇదే మీకు మంచి అవకాశం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. మీకు మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా కాలక్రమేనా మీ తెలివితేటలు పెరిగి ఈజీగా వాటిని సాల్వ్ చేస్తారు.

వైరల్ చిత్రంలో ఏముంది

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మీకు అనేక సున్నాలు కనిపిస్తుండొచ్చు. అయితే వీటి మధ్యలో ఒక నెంబర్ కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ సున్నాల మధ్యనున్న నెంబర్‌ను మీరు 10 సెకన్లలో కనిపెట్టాల్సి ఉంటుంది. మీకు చిన్న లాజిక్ తెలిస్తే దాన్ని ఈజీగా కనిపెట్టవచ్చు. ఈ సవాల్‌కు మీరు సిద్ధమైతే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

ఇదిగో సమాధానం

ఈ ఇప్పుడు మీకు ఇచ్చిన చిత్రంలో దాగి ఉన్న నెంబర్‌ను మీరు పది సెకన్లలో కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్. మీరు చాలా తెలివైన వారని అర్థం. ఇంకా జవాబు కనిపెట్టని వారి ఎలాంటి టెన్షన్ పడొద్దు.. మీ కోసం మేం సమాధానాన్ని కింద ఉన్న ఫోటోలో గుర్తించి ఉంచాం. మీరు చూస్తున్న ఫొటోలో అన్నీ సున్నాలే ఉన్నాయి కదా.. అలా అనుకుంటే మీరు పొరబడినట్టే.. అవన్నీ ‘O’ లెటర్స్.. ఇక అందులో జీరో(0) నెంబర్ కూడా ఉంది. అదే ఈ చిత్రంలో దాగి ఉన్న నెంబర్.

Optical Illusion (1)

Optical Illusion 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
ఒంటికి చలువ చేసే అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్స్.. తోటకూర పకోడీ..
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
మీకో సవాల్.. ఈ చిత్రంలో ఉన్న నెంబర్‌ను కనిపెడితే.. మీరే తోపులు!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
బట్టల మురికి వదలట్లేదా?.. వాషింగ్ మెషీన్‌లో ఇదొక్కటి కలపండి!
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
మీ కెరీర్‌లో గ్రోత్ లేదా?.. మీరు చేసే ఈ చిన్న తప్పే కారణం
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
పూజ చేస్తూ మనసు ఇతర విషయాలపైకి వెళ్తే అది పాపమా? ప్రేమానంద్ జీ...
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
ఒక్క మ్యాచ్ ఆడకుండా ధోనీ ఎంత జీతం తీసుకున్నాడో తెలుసా..?
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
కుళాయి నీరు కారుతున్నాయా? మీ ఇంట్లో డబ్బు ఖాళీ అవ్వడం పక్కా
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
బ్యాంకులు వరుసగా ఆరు రోజులు బంద్
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి