AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండకు బయటకు వెళ్తున్నారా? ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి, లేకపోతే వడదెబ్బ గ్యారెంటీ!

రోహిణి కార్తె ప్రారంభం కాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యుడి భగ భగలకు ప్రజలు ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి భయపడి పోతున్నారు. అయితే కొన్ని సార్లు అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇలా మీరు ఎండలో బయటకు వెళ్తే తప్పకుండా ఐదు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణుల , అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: May 22, 2026 | 2:25 PM

Share
మీరు ఎండలో బయటకు వెళ్తున్నట్లు అయితే తప్పకుండా మీతోపాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి. అదే విధంగా ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రేట్ ఉంచుకోవడానికి బయటకు వెళ్లే ముందు తప్పకుండా నీళ్లు తాగండి. అలాగే ఇది డీ హైడ్రేషన్ తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఓర్ ఆఎస్ తాగినా ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.

1 / 5
మీ శరీరాన్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షించుకోవడానికి తప్పకుండా సన్ స్క్రీన్ వాడాలి. ముఖ్యంగా మీరు బయటకు వెళ్లడానికి 20 నుంచి 30 నిమిషాల ముందు సన్ స్క్రీన్ వాడటం వలన ఇది చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే చర్మం నల్లబడటం, వృద్ధ్యాప్య ఛాయలను తగ్గించి, చర్మాన్ని నిగారింపుగా తేమగా ఉంచుతుంది. అయితే ఎప్పుడూ కూడా సన్ స్క్రీన్ కేవలం ముఖానికి మాత్రమే కాకుండా చెవులు, మెడ, చేతులు, పాదాలకు పూయడం మంచిది.

2 / 5
చాలా మంది ముదురు రంగు దుస్తులు ధరిస్తుంటారు. అయితే వేసవిలో ముదురు రంగు దుస్తులు ధరించకూడదు. అంతే కాకుండా నలుపు రంగు దుస్తులు కూడా ధరించకూడదు. అలాగే బిగుతుగా, ఉండే బట్టలు వేసుకోవడం వలన శరీరంలో చెమటను నిలుపుకోలేక, సమస్యలు ఎదురు అవుతాయి. అందువలన మీరు గనుక ఎండకు బయటకు వెళ్తున్నట్లు అయితే కాస్త వదులుగా ఉండే లేత రంగు బట్టలు ధరించడం, వీలైతే తెలుపు రంగు బట్టలు ధరించడం చాలా మంచిది. ఇవి శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.

3 / 5
అలాగే ఎక్కవ నీటి శాతం ఉన్న పండ్లను తీసుకోవాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని పెంచి, మిమ్మల్ని హైడ్రేట్ చేస్తాయి.  తప్పకుండా ప్రతి రోజూ మీ ఆహారంలో దోసకాయ, ముల్లంగి, నారింజ, పుచ్చకాయ, కర్భూజ, నిమ్మ ఉండేలా చూసుకోవాలి. అలాగే భోజనం చేసే సమయంలో తప్పకుండా పెరుగుతో ఒక ముద్దైనా తినాలి.

4 / 5
ఎండలో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తప్పకుండా మీరు మీ బ్యాగులో వాటర్ బాటిల్‌తో పాటు, కాటన్ క్లాత్, సన్ గ్లాసెస్, టోపి లేదా గొడుగు, పండ్లు ఉంచుకోవాలి. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఏపీలో కరోనా కలకలం.. ఇద్దరు కోవిడ్‌తో చనిపోయారా? ప్రభుత్వానికి..

టీమిండియా బద్దలు కొట్టిన చెత్త రికార్డుల జాబితా చూస్తే పరేషానే.?

25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చేందుకు కేరళ నుంచి ధర్మపురికి...

పుష్యమి నక్షత్రంలోకి సూర్యుడు..ఈ రాశులవారికి తిరుగులేని సక్సెస్

టైర్లలో గాలి తగ్గిందా? రూ.4,500 కోట్ల నష్టం.. షాకింగ్ రిపోర్ట్!

మందేసి.. RTC బస్సు కనిపించగానే డ్రైవింగ్ సీట్‌లోకి ఎక్కాడు.. ఆపై

వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ..

ప్రతి రోజూ ఉదయాన్నే జాజికాయ నీరు తాగండి.. అద్భుతమైన ప్రయోజనాలు

యోగిని ఏకాదశినాడు ఈ ఒక్క వ్రతంతో జన్మజన్మల పాపాలు నశిస్తాయా? పారణ

తొలి ఏకాదశి తరువాత నుంచి వీళ్ళు చిటికె వేస్తే చాలు..