AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క చుక్క నీరు లీక్..రోజుకు రూ.100 నష్టం: వాస్తు శాస్త్రం చెప్పిన షాకింగ్ లెక్కలు ఇవే

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఇంటిలో నీటి కుళాయి నుంచి నీరు లీక్ అవ్వడం అస్సలే మంచిది కాదు అంటారు. దీని వలన ఆర్థికసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతుంటారు. కాగా, ఇందులో నిజం ఎంత ఉంది? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 22, 2026 | 2:45 PM

Share
కొంత మంది తెలిసి తెలియక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీరు తెలియక చేసే కొన్ని తప్పులే మీ జీవితంలో అనేక ఇబ్బందులకు కారణం అవుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇంటిలో నీటి కుళాయి పదే పదే నీరు కార్చడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.

1 / 5
అయితే మీరు పదే పదే ఆర్థిక సమసస్యలతో సతమతం అవుతున్నట్లు అయితే తప్పకుండా మీ ఇంటి నీటి కుళాయిలను పరీక్షించాలని చెబుతున్నారు. ఎందుకంటే? నీటి కుళాయి నుంచి పదే పదే చుక్క నీరు కారినా, అది ఆర్థిక సమస్యలకు కారణం అవుతుందంట. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదంట, వాస్తు శాస్త్రం ప్రకారం కుళాయి నుంచి నీరు కారడం అశుభంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇది ఇంట్లో అనేక సమస్యలకు కారణం అవుతుందంట.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఎంత ఎక్కువ నీరు లీకేజ్ సమస్య ఉంటే, అంత ఎక్కువగా ఖర్చులు ఉంటాయంట. పదే పదే నీరు కారడం వలన ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అయ్యి ఆర్థిక సమస్యలు  వస్తాయంట. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే నీటి ట్యాప్ విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

3 / 5
అందువలన ఒక వేళ మీ ఇంటిలో నీటి కుళాయి నుంచి నీరు లీక్ అవుతున్నట్లు మీకు అనిపిస్తే, అదే విధంగా అదే సమయంలో ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న భావన మీకు కలిగినట్లు అయితే ఆలస్యం చేయకుండా దానిని రిపేర్ చేయాలి అంట. ఒక చుక్క నీరు రూ.100తో సమానం, అంటే నీటి లీకేజ్ వలన మీరు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5
Vasthu 4

Vasthu 4

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..