AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలూ.. చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి .. పార్టీలో మీరే హైలెట్ అవ్వండి..

పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లలో ఇవే హైలెట్ అవుతున్నాయి అంత స్టైలిష్ గా ఉంటున్నాయి. తెలిసిందే కదా మార్కెట్లోకి కొత్త డిజైన్ వస్తే అమ్మాయిలు అస్సలు వదలరు కదా.. బటర్‌ఫ్లై, హార్ట్ షేప్, స్టోన్ వర్క్ వి బాగా ఇష్ట పడుతున్నారు. ఇవి ఎంత దూరాన ఉన్నా చూడగానే మెరిసిపోతున్నాయి అంతలా అందర్ని ఆకట్టుకుంటున్నాయి.

Prasanna Yadla
|

Updated on: May 22, 2026 | 2:28 PM

Share
ఇటీవలే కాలంలో ఎంతో మంది ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్‌ పెట్టుకుంటున్నారు. ఇక అమ్మాయిల్లో కూడా వీటికి   క్రేజ్ బాగా పెరిగింది.  బంగారం ధరలు  రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో తక్కువ ఖర్చుతో రిచ్ లుక్ ఇచ్చే ఈ ఉంగరాలు అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరు కూడా వీటి  పై ఓ లుక్ వేయండి.

1 / 5

చెప్పాలంటే పార్టీలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లలో ఇవే హైలెట్ అవుతున్నాయి అంత  స్టైలిష్ గా ఉంటున్నాయి. తెలిసిందే కదా మార్కెట్లోకి కొత్త డిజైన్ వస్తే అమ్మాయిలు అస్సలు వదలరు కదా.. బటర్‌ఫ్లై, హార్ట్ షేప్, స్టోన్ వర్క్ వి బాగా ఇష్ట పడుతున్నారు. ఇవి ఎంత దూరాన ఉన్నా చూడగానే మెరిసిపోతున్నాయి అంతలా అందర్ని ఆకట్టుకుంటున్నాయి.

2 / 5
ఒక రింగ్‌ కొంటే అన్ని డ్రెస్సుల మీదకు మ్యాచ్ అవుతాయి ఇంకా సింపుల్ లుక్ నుంచి రాయల్ లుక్ వరకు వీటిని మార్చుకోవచ్చు.  ఇంకా వెస్ట్రన్ డ్రెస్సులు, లెహంగాలు, చీరలు ఇలా ఏదైనా సరే  1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పర్ఫెక్ట్‌ అని చెప్పొచ్చు. అందుకే  అమ్మాచదువుకునే అమ్మాయిలు కూడా వీటిని కొనుగోలు చేసి పట్టుకుంటున్నారు.

3 / 5
ఇప్పుడైతే స్టోన్ వర్క్‌తో  వస్తున్న ఎన్నో మోడల్స్  పార్టీల్లో హైలెట్ గా నిలుస్తున్నాయి. అలాగే, ఎలిగెంట్ లుక్ ఉండటంతో అందరూ కూడా వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే,  సోషల్ మీడియాలో కూడా కొత్త కొత్త  డిజైన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంకా దీని ధరలు  తక్కువగా ఉండటంతో గోల్డ్ షాపులకు వెళ్లి మరి వీటిని కొంటున్నారు.

4 / 5
ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే అసలు బంగారం అంటే ఇష్ట పడని వాళ్ళు కూడా వీటిని కొనేస్తారు. ఇంకా లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్‌  1 గ్రామ్ గోల్డ్ రింగ్స్  అందరికి ఒక మంచి ఎంపికగా మారాయి. ఇప్పుడు మార్కెట్‌లో మినిమల్ డిజైన్స్, టెంపుల్ స్టైల్ మోడల్స్ విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. వీటిని పెట్టుకుంటే ప్రతి  ఈవెంట్స్ మిరే వావ్ అనిపించేలా ఉంటారు.

5 / 5
Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్

క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..

బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..

ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!

నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో

చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ

రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్

మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే

8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..

గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు