వెస్ట్ బెంగాల్‌లో కాల్పుల కలకలం

ఓ సీఆర్‌పీఎఫ్ జ‌వాను క్యాంపులో కాల్పులు జ‌రిపాడు. ప‌శ్చిమ బెంగాల్‌లోని భ‌గ్‌న‌న్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క్యాంపులో ఉన్న తోటి సిబ్బందిపై జ‌రిపిన కాల్పుల్లో ఓ జ‌వాను మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ల‌క్ష్మీకాంత్ బ‌ర్మ‌న్ అనే జ‌వాను త‌న ద‌గ్గ‌ర ఉన్న గ‌న్‌తో సుమారు 18 రౌండ్లు కాల్పులు జ‌రిపాడు. అత‌ను హౌరాలో పోలింగ్ డ్యూటీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మ‌ర‌ణించిన జ‌వాన్‌ను బోలేనాథ్ దాస్‌గా గుర్తించారు. కాల్పులు జ‌రిపిన జ‌వాను బ‌ర్మ‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు. […]

వెస్ట్ బెంగాల్‌లో కాల్పుల కలకలం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 02, 2019 | 3:13 PM

ఓ సీఆర్‌పీఎఫ్ జ‌వాను క్యాంపులో కాల్పులు జ‌రిపాడు. ప‌శ్చిమ బెంగాల్‌లోని భ‌గ్‌న‌న్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. క్యాంపులో ఉన్న తోటి సిబ్బందిపై జ‌రిపిన కాల్పుల్లో ఓ జ‌వాను మృతిచెంద‌గా, మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు. ల‌క్ష్మీకాంత్ బ‌ర్మ‌న్ అనే జ‌వాను త‌న ద‌గ్గ‌ర ఉన్న గ‌న్‌తో సుమారు 18 రౌండ్లు కాల్పులు జ‌రిపాడు. అత‌ను హౌరాలో పోలింగ్ డ్యూటీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాల్పుల్లో మ‌ర‌ణించిన జ‌వాన్‌ను బోలేనాథ్ దాస్‌గా గుర్తించారు. కాల్పులు జ‌రిపిన జ‌వాను బ‌ర్మ‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు కాల్పులు జ‌రిపాడ‌న్న దానిపై ఇంకా క్లారిటీ లేదు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హౌరా నియోజకవర్గంలో సెంట్రల్ బలగాలను మోహరించారు. మే 6 న జరిగే ఆరవ విడత ఎన్నికలలో ఇక్కడ పొలింగ్ జరుగనుంది. ఫలితాలు మే 23 న ప్రకటించబడతాయి.

తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం