AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రిషిత తల్లికి చేరువైనట్టేనా..? కోర్టు మెలిక

పెద్ద కుమార్తెను కూడా తనకే అప్పగించాలంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని షరతులతో పెద్దమ్మాయి రిషితను సింధుకే ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో వారంలో రెండు రోజుల పాటు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలని కోర్టు తెలిపింది. శుక్రవారం సాయంత్రం తండ్రి తీసుకెళ్లి సోమవారం ఉదయం అప్పగించాలని కోర్టు వెల్లడించింది. ఈ […]

రిషిత తల్లికి చేరువైనట్టేనా..? కోర్టు మెలిక
TV9 Telugu Digital Desk
|

Updated on: May 02, 2019 | 4:51 PM

Share

పెద్ద కుమార్తెను కూడా తనకే అప్పగించాలంటూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని షరతులతో పెద్దమ్మాయి రిషితను సింధుకే ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో వారంలో రెండు రోజుల పాటు తండ్రి వద్ద బిడ్డను ఉంచాలని కోర్టు తెలిపింది. శుక్రవారం సాయంత్రం తండ్రి తీసుకెళ్లి సోమవారం ఉదయం అప్పగించాలని కోర్టు వెల్లడించింది. ఈ ప్రక్రియను తదుపరి విచారణ జరిగే జూన్ 4 వరకు కొనసాగించాలని పేర్కొంది.

కాగా తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలంటూ జస్టిస్‌ రామ్మోహన్‌రావు కోడలు సింధు శర్మ కొద్దిరోజులుగా ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర వయసున్న చిన్న కుమార్తెను ఆమెకు అప్పగించగా.. పెద్ద కుమార్తెను కూడా తనకు ఇవ్వాలంటూ సింధు పోరాటం చేస్తోంది. ఈ మేరకు హైకోర్టులో బుధవారం ఆమె హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
మైదా లేకుండా అప్పటికప్పుడు చేసుకునే చిట్టిచిట్టి చల్ల పునుగునులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
దారి దోపిడి.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద నగదు దోచుకున్న దుండగులు
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్..
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
సీతాఫలానికి ఎల్‌నినో దెబ్బ
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
షాపింగ్ మాల్‌పై కాల్పులకు స్కెచ్.. అండర్‌కవర్ ఆపరేషన్‌లో అరెస్ట్
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
మందుల ప్యాకింగ్‌లో అల్యూమీనియం ఫాయిల్‌ ఎందుకు వాడుతారో తెలుసా
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
శాటిలైట్ సేవలపై కేంద్రం క్లారిటీ.. వివక్ష లేదని స్పష్టం
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
నోటికి ఏమి తినబుద్దికానప్పుడు ఇలా చేసితింటే అదిరిపోద్ది..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్