పాములతో ప్రియాంక చెలగాటం.. వెరైటీ ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ ప్రచారంలో వేగాన్ని పెంచారు. ఈ సందర్భంగా ఈ రోజు రాయ్ బరేలీ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, పాములు పట్టేవారి దగ్గర బైఠాయించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే.. బుట్టలోని కొన్ని పాములను చేతుల్లోకి పట్టుకొని.. తనకు నదరూ బెదురూ లేదని నిరూపించుకున్నారు. వెనుక నుంచి ఎవరో జాగ్రత్త అంటూ హెచ్చరించినా.. ‘‘ఇది హాని చేయదు. భయమెందుకు’’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన […]
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తూర్పు యూపీ ఇన్‌చార్జ్ ప్రియాంక గాంధీ ప్రచారంలో వేగాన్ని పెంచారు. ఈ సందర్భంగా ఈ రోజు రాయ్ బరేలీ నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, పాములు పట్టేవారి దగ్గర బైఠాయించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే.. బుట్టలోని కొన్ని పాములను చేతుల్లోకి పట్టుకొని.. తనకు నదరూ బెదురూ లేదని నిరూపించుకున్నారు. వెనుక నుంచి ఎవరో జాగ్రత్త అంటూ హెచ్చరించినా.. ‘‘ఇది హాని చేయదు. భయమెందుకు’’ అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#WATCH Priyanka Gandhi Vadra, Congress General Secretary for Uttar Pradesh (East) meets snake charmers in Raebareli, holds snakes in hands. pic.twitter.com/uTY0R2BtEP
— ANI UP (@ANINewsUP) May 2, 2019