AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..!

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం.

Breaking: తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..!
Balaraju Goud
|

Updated on: Jun 15, 2020 | 3:39 PM

Share

కరోనా మహమ్మారి ప్రజా ప్రతినిధులను సైతం వదిలిపెట్టడంలేదు. నిన్న మొన్నటి వరకు ప్రజా కార్యక్రమాల్లో చురుక్కుగా పాల్గొన్న నేతలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. ఒకే జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ రావడంతో జిల్లా నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. గత రెండు రోజులుగా అనారోగ్య లక్షణాలతో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయనకు కొవిడ్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఎమ్మెల్యే బాజిరెడ్డితో గణేష్ గుప్తా కాంటాక్ట్ అవ్వడం వల్లే వైరస్ సోకినట్లు భావిస్తున్నారు. తెలంగాణలో వారం రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ కరోనాతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.

Follow Us
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
వినాయకుడికి 11 వ రోజు సేమియా కేసరి నైవేద్యంగా పెట్టండి..
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
ఆ హీరో కుటుంబం అన్న మాటలు మా నాన్నను ఎక్కువ బాధపెట్టాయి
15 రోజులైనా భారత గూఢచారుల జాడలేదు! అజిత్ ధోవల్
15 రోజులైనా భారత గూఢచారుల జాడలేదు! అజిత్ ధోవల్
పంచకం ప్రారంభం.. ఈ 5 పనులు అస్సలు చేయకండి! ఏ పనులకు దూరంగా..
పంచకం ప్రారంభం.. ఈ 5 పనులు అస్సలు చేయకండి! ఏ పనులకు దూరంగా..
రైలు ప్రయాణంలో లగేజీ పోయిందా..? పరిహారం పొందవచ్చు.. ఎలా అంటే..
రైలు ప్రయాణంలో లగేజీ పోయిందా..? పరిహారం పొందవచ్చు.. ఎలా అంటే..
యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు.. అక్టోబర్ 15 తర్వాత..
యూపీఐ, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు.. అక్టోబర్ 15 తర్వాత..
వైభవ్ సూర్యవంశీకి కివీస్ కోచ్ వార్నింగ్
వైభవ్ సూర్యవంశీకి కివీస్ కోచ్ వార్నింగ్
సెప్టెంబర్ నెలాఖరులో వీరికి అదృష్టం.. ఈ రాశులకు మహా భాగ్య యోగం!
సెప్టెంబర్ నెలాఖరులో వీరికి అదృష్టం.. ఈ రాశులకు మహా భాగ్య యోగం!
దేశంలోనే అతిపెద్ద గణపతి బప్పా ఇక్కడే.. దర్శిస్తే కష్టాలు తొలగి..
దేశంలోనే అతిపెద్ద గణపతి బప్పా ఇక్కడే.. దర్శిస్తే కష్టాలు తొలగి..