AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్ భయం…. ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య

ఢిల్లీలో 56 ఏళ్ళ ఐఆర్ఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తనవల్ల తన కుటుంబానికి కూడా ఈ వైరస్ సోకవచ్చునని భయపడిన అయన.. తన కారులోనే యాసిడ్ వంటి లిక్విడ్ తాగారు.

కరోనా వైరస్ భయం.... ఢిల్లీలో ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 4:15 PM

Share

ఢిల్లీలో 56 ఏళ్ళ ఐఆర్ఎస్ అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. తనవల్ల తన కుటుంబానికి కూడా ఈ వైరస్ సోకవచ్చునని భయపడిన అయన.. తన కారులోనే యాసిడ్ వంటి లిక్విడ్ తాగారు. వారం రోజులక్రితమే ఈయన కోవిడ్-19 టెస్ట్ చేయించుకోగా రిపోర్టులో నెగెటివ్ అని వచ్చింది. అయితే తన కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఈ వైరస్ తో బాధ పడరాదని భావించి ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయన కారులో పోలీసులకు ఈ మేరకు సూసైడ్ నోట్ లభించింది. ద్వారకా సౌత్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన.. ఓ కారులో ఎవరో వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఈయనను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి