AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్వారకాతిరుమలలో వచ్చేనెల 2 వరకూ తిరుకళ్యాణోత్సవాలు

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నేటినుంచి నిజ ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వరకు ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. నేడు స్వామి, అమ్మవార్లను పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్లుగా అలంకరణ చేశారు. 30 తేదీ రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణోత్సవాల సందర్భంగా స్వామి వారి నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవల రద్దు చేశామని ఆలయ ఈవో డి. భ్రమరాంబ చెప్పారు.

Venkata Narayana
|

Updated on: Oct 26, 2020 | 3:11 PM

Share

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నేటినుంచి నిజ ఆశ్వీజమాస తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2 వరకు ఈ కళ్యాణోత్సవాలు జరుగుతాయి. నేడు స్వామి, అమ్మవార్లను పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్లుగా అలంకరణ చేశారు. 30 తేదీ రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. కళ్యాణోత్సవాల సందర్భంగా స్వామి వారి నిత్య కళ్యాణాలు, ఆర్జిత సేవల రద్దు చేశామని ఆలయ ఈవో డి. భ్రమరాంబ చెప్పారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..

వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..

చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి

గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా

డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే

మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా

బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...