AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్ సుధాకర్‌ మానసిక రోగి.. డాక్ట‌ర్స్ ఏం చెప్పారంటే…

సస్పెన్షన్‌కు గురైన వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ శనివారం విశాఖ పోర్టు ఆసుపత్రి సమీపంలో అర్ధ నగ్నంగా హడావిడి చేసిన విష‌యం తెలిసిందే. కరోనా పాజిటివ్ వ్య‌క్తుల‌కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రిలో మాస్క్‌లు, శానిటైజర్లు లేవని ఆరోపించగా.. విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం విశాఖలో ఆర్ధనగ్నంగా నిరసనకు దిగారు. దీంతో అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.డాక్టర్ సుధాకర్‌కు క్యాజువాలిటీ వార్డులో నిర్వహించినట్టు కేజీహెచ్ సూపరింటిండెంట్ జి అర్జున పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ […]

డాక్టర్ సుధాకర్‌ మానసిక రోగి.. డాక్ట‌ర్స్ ఏం చెప్పారంటే...
Ram Naramaneni
|

Updated on: May 17, 2020 | 8:59 PM

Share

సస్పెన్షన్‌కు గురైన వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ శనివారం విశాఖ పోర్టు ఆసుపత్రి సమీపంలో అర్ధ నగ్నంగా హడావిడి చేసిన విష‌యం తెలిసిందే. కరోనా పాజిటివ్ వ్య‌క్తుల‌కు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రిలో మాస్క్‌లు, శానిటైజర్లు లేవని ఆరోపించగా.. విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం విశాఖలో ఆర్ధనగ్నంగా నిరసనకు దిగారు. దీంతో అత‌డిని అదుపులోకి తీసుకున్న‌ పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.డాక్టర్ సుధాకర్‌కు క్యాజువాలిటీ వార్డులో నిర్వహించినట్టు కేజీహెచ్ సూపరింటిండెంట్ జి అర్జున పేర్కొన్నారు. డాక్టర్ సుధాకర్ రావు మద్యం సేవించి ఉన్నట్లు డాక్ట‌ర్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. లిక్క‌ర్ మ‌త్తులోనే అసభ్య పదజాలంతో అందరినీ దూషిస్తూ ట్రీట్మెంట్ కు సహకరించలేదని, అయినా అతికష్టం మీద పల్స్, బీపీలను టెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు.

మద్యం తీసుకోవ‌డంతో రక్తంలో ఆల్కహాల్ శాతం తెలుసుకోడానికి ఎఫ్ఎస్ఎల్‌కు శాంపిల్ పంపామని పేర్కొన్నారు. తదుపరి చికిత్స కోసం గ‌వ‌ర్న‌మెంట్ మెంటల్ ఆస్ప‌త్రికి తరలించినట్టు తెలిపారు. డాక్టర్ సుధాకర్ ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కమంట్ సైకో సిస్‌తో స‌ఫ‌ర్ అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు మానసిక వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే ఉన్నారని ప్రభుత్వ మానసిక వికలాంగుల ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుధారాణి వెల్ల‌డించారు.

Follow Us
హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్.
హీరో ఉపేంద్రతో ప్రేమంటూ రూమర్స్.. ఇన్నాళ్లకు స్పందించిన హీరోయిన్.
రాత్రి ఆకలి వేస్తే టెన్షన్ వద్దు.. కడుపు నింపే 6 హెల్తీ స్నాక్స్
రాత్రి ఆకలి వేస్తే టెన్షన్ వద్దు.. కడుపు నింపే 6 హెల్తీ స్నాక్స్
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఎంత మంచిదంటే?
చిప్స్, ఫ్రైడ్ స్నాక్స్‌కు బదులుగా మఖానా.. ఎంత మంచిదంటే?
తరచూ నీరసంగా ఉంటున్నారా? శరీరంలో ఈ లోపం ఉండొచ్చు!
తరచూ నీరసంగా ఉంటున్నారా? శరీరంలో ఈ లోపం ఉండొచ్చు!
‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు
‘ఆర్గానిక్’, ‘న్యాచురల్’ అని ప్యాకెట్‌పై లేబుల్ కనిపిస్తే సరిపోదు
పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
చెడు కొలెస్ట్రాల్ సైలెంట్‌గా పెరుగుతుంది.. ఈ లక్షణాలుంటే అలర్ట్!
చెడు కొలెస్ట్రాల్ సైలెంట్‌గా పెరుగుతుంది.. ఈ లక్షణాలుంటే అలర్ట్!
శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే..
శివలింగంపై గొడ్డలి గుర్తు.. అమావాస్య రాత్రి ఆ కొండపై నిద్రిస్తే..
53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు..
53వ అంతస్తులో హీరోయిన్ ఇల్లు..
ఎంత టెన్షన్ ఉన్నా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి.. శ్రీకృష్ణుడి బోధ
ఎంత టెన్షన్ ఉన్నా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి.. శ్రీకృష్ణుడి బోధ