AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ః నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం..!

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పెను ప్రమాదం తప్పింది.

బ్రేకింగ్ః నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం..!
Balaraju Goud
|

Updated on: Oct 26, 2020 | 3:05 PM

Share

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో ఉన్న ఆయన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఆకివీడు ప్రాంతంలో పర్యటిస్తున్న లోకేశ్ పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్‌పై వెళ్లారు. ఈ క్రమంలో లోకేశ్‌ ట్రాక్టర్‌ నడుపుతుండగా అది కాల్వ వైపు ఒరొగింది. వెంటనే తేరుకుని ట్రాక్టర్‌ను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us