బానిసలుగా బతకాలనుకుంటున్నారా? ముద్రగడ బహిరంగలేఖ

ఏపీ ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ల అంశం ఇరుకునపెడుతోంది. జగన్ సర్కార్‌కు పంటికింద రాయిలా మారిన ఈ అంశంతో సీఎం జగన్ తాజాగా ఓ కమిటీని ఏర్పాటుచేసి మంజునాథ కమిటీ సిఫార్సులను పరిశీలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కుదరదన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసులు […]

బానిసలుగా బతకాలనుకుంటున్నారా? ముద్రగడ బహిరంగలేఖ
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 29, 2019 | 5:54 PM

ఏపీ ప్రభుత్వాన్ని కాపు రిజర్వేషన్ల అంశం ఇరుకునపెడుతోంది. జగన్ సర్కార్‌కు పంటికింద రాయిలా మారిన ఈ అంశంతో సీఎం జగన్ తాజాగా ఓ కమిటీని ఏర్పాటుచేసి మంజునాథ కమిటీ సిఫార్సులను పరిశీలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏపీ సీఎం జగన్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కుదరదన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసులు ఉన్నందున రిజర్వేషన్లు ఇవ్వలేమని ముఖ్యమంత్రి చెబుతున్నారని, ఎక్కడ స్టే ఇచ్చారో, అసెంబ్లీలో గానీ, మీడియాతో గానీ చెబితే తాను సంతోషించేవాడినంటూ ఆ లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. మా జాతి బానిసలుగా బతకాలని మీరు భావిస్తున్నారా? మీరు ఇస్తానన్న రూ.2 వేల కోట్లతో కాపు కులస్తులు బతకాలని మీరు అనుకుంటున్నారా? అటూ ముద్రగడ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, కానీ ఇప్పుడు కేంద్రం ఇదే అంశాన్ని ముగిసిన అధ్యాయంగా చెబుతోందన్నారు ముద్రగడ.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు