- Telugu News Latest Telugu News Mother and daughter two commit suicide by drink insecticide in bhupala pally district
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం.. తల్లి, కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తల్లీకూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

Updated on: Dec 21, 2020 | 4:21 PM
Share
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తల్లీకూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహదేవపూర్ మండలం కన్నెపల్లిలో చోటు చేసుకుంది. తల్లి వేమునూరి సమత(35), కూతురు అశ్విని(13)గా స్థానికులు గుర్తించారు. అయితే వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Related Stories
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
జస్ట్ రూ.2000 లతో స్టార్ట్ చేసి రూ.5 కోట్లు పొందొచ్చు!
రీతూ ఎలిమినేషన్.. టాప్ 5 కంటెసెంట్స్ ఫిక్స్..
గుడ్ న్యూస్.. ఇక ఆ ప్రభుత్వ బ్యాంక్‌లో లోన్లు మరింత చవక!
టీ బ్యాగులను పారేస్తున్నారా? వంటగదిలో ఉంచితే జరిగేది ఇదే!
ఆ రూంలో ఆత్మను చూశాను.. కృతి శెట్టి..
అతి తక్కువ టైమ్‌లో రూ.40 లక్షలు మీ సొంతం!
మండే మార్నింగ్ మ్యాజిక్.. నిమిషాల్లో లంచ్ బాక్స్ రెడీ!
భయపెడుతున్న కాల్ మెర్జింగ్ స్కాం.. జాగ్రత్తగా లేకపోతే అంతే..
రజినీకి తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్..
న్యూయార్క్ లో భారీ అగ్నిప్రమాదం వీడియో
జర్నలిస్టుల మధ్య క్రికెట్ వార్ షురూ.. వీడియో
భారత్-రష్యా మధ్య 7 కీలక ఒప్పందాలపై సంతకాలు వీడియో
ట్రెండింగ్ లో దళపతి విజయ్ హ్యాష్‌ట్యాగ్ వీడియో
మంధానతో పెళ్లి రద్దుపై ఇన్స్టాగ్రామ్ లో పలాష్ ముచ్చల్ పోస్ట్
క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు వీడియో
మణిరత్నం స్ట్రాటజీని ఫాలో అవుతున్న దురంధర్ వీడియో
రణ్వీర్ సినిమా హిట్.. ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీ వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కాలేజ్ ప్రిన్సిపాల్ కారు బీభత్సం
గుమ్మడి నర్సయ్యను కలిసిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్
రోహింగ్యాలకు రెడ్ కార్పెట్..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam: జింకల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్ట్
ఇండిగో విమానాల రద్దు.. శంషాబాద్ నుంచి ఆర్టీసీ స్లీపర్ బస్సులు
AP News: నేషనల్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు
