AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో రూ.38 కోట్లు విలువ చేసే బంగారం సీజ్

ఘజియాబాద్ : ఎన్నికల వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న 120కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోదీన‌గ‌ర్‌లో చెకింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసులు ఓ వాహనంలో భారీగా బంగారాన్ని గుర్తించారు. దీంతో ఆ వాహ‌నాన్ని సీజ్ చేశారు. దాదాపు 38 కోట్లు ఖ‌రీదు చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న న‌లుగుర్ని అరెస్టు చేశారు. […]

యూపీలో రూ.38 కోట్లు విలువ చేసే బంగారం సీజ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 22, 2019 | 4:12 PM

Share

ఘజియాబాద్ : ఎన్నికల వేళ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న 120కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఘజియాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోదీన‌గ‌ర్‌లో చెకింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసులు ఓ వాహనంలో భారీగా బంగారాన్ని గుర్తించారు. దీంతో ఆ వాహ‌నాన్ని సీజ్ చేశారు. దాదాపు 38 కోట్లు ఖ‌రీదు చేసే 120 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న న‌లుగుర్ని అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి హ‌రిద్వార్‌కు బంగారాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న‌ట్లు తెలిసింది. క్యాషియ‌ర్‌, డ్రైవ‌ర్‌తో పాటు ఇద్ద‌రు సెక్యూర్టీ గార్డుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు,.. సాయంత్రానికి మారిన లెక్కలు
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
జీతం 18వేలు.. ఆస్తులు మాత్రం 20 కోట్లు.. ఎలా సంపాధించాడో తెలిస్తే
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
ఒత్తిడి తగ్గించుకోవాలనుకుంటున్నారా?.. ఈల వేసి చూడండి..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
తరుణ్ సూపర్ హిట్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
ఏపీ రైతుల కోసం కొత్త యాప్ వచ్చేసింది.. అన్నీ ఇక్కడే..
వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
వామ్మో.. పుట్టగొడుగులు తింటే అలర్జీ వస్తుందా?
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌..
నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి కొత్త స్కీమ్‌..
శనీశ్వరుడికి పరిహారాలు.. వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి.
శనీశ్వరుడికి పరిహారాలు.. వారికి జీవితంలో అడ్డంకుల నుంచి విముక్తి.
రన్నింగ్‌ కార్‌లో సడెన్‌గా చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
రన్నింగ్‌ కార్‌లో సడెన్‌గా చెలరేగిన మంటలు.. డ్రైవర్ ఏం చేశాడంటే
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?
తల్లి అంజనమ్మ పుట్టిన రోజు సందర్భంగా పవన్ ఏం చేశారో తెలుసా?