బంగారం ఇప్పటిలో ఇక కొనలేమా? 

Prasanna Yadla

29 January 2026

Pic credit - Pixabay

గతేడాది నుంచి బంగారం ధరలు రాకెట్ లా వేగంగా దూసుకెళ్తున్నాయి రేట్స్. తగ్గితే బావుండని ఎంతో మంది చూస్తున్నారు.

బంగారం ధరలు

కానీ, ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పెరిగిన ఈ ధరలు చూసి భయపడి పారిపోతున్నారు. 

బంగారం ధరలు

ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు అయినా తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ, రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. 

భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్ 

ఇక పెట్టుబడి దారులు కూడా ఇప్పుడు డబ్బులు పెట్టినా మళ్ళీ లాభాలు వస్తాయా? లేక నష్టాలు వస్తాయా అని ఆలోచించి ఆగిపోతున్నారు. 

నష్టాలు వస్తే? 

అయితే, దీని మీద మార్కెట్ నిపుణులు సంచలన విషయాలు చెప్పారు. ముందు ముందు ఇంకా పెరగొచ్చని అంటున్నారు.

సంచలన విషయాలు 

 ఇంకొన్ని రోజుల్లో  10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షల వరకు పలుకుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

2 లక్షలకు చేరుకుంటోందా? 

కాబట్టి, ఇప్పుడు బంగారం కొని బాధ పడే కన్నా ఆ డబ్బును వేరే వాటిలో పెట్టి లాభాలు తెచ్చుకోవడం మంచిది.

కొనే ముందు ఆలోచించండి