AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రివేళ ఎమ్మెల్యే విడదల రజని పెద్దమనసు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ లో సుభాని నగర్ కు చెందిన అరిగేళ్ల భాషా (ఎలక్ట్రీషియన్) రోడ్డు దాటుతుండగా అతడ్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భాషాకు తీవ్రగాయాలయ్యాయి. రాత్రివేళ అదే సమయంలో అటుగా వెళుతున్న రజిని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని భాషాను పోలీసుల సాయంతో హాస్పిటల్ కి తరలించారు.

Venkata Narayana
|

Updated on: Oct 25, 2020 | 8:22 AM

Share

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజని తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్ లో సుభాని నగర్ కు చెందిన అరిగేళ్ల భాషా (ఎలక్ట్రీషియన్) రోడ్డు దాటుతుండగా అతడ్ని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భాషాకు తీవ్రగాయాలయ్యాయి. రాత్రివేళ అదే సమయంలో అటుగా వెళుతున్న రజిని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని భాషాను పోలీసుల సాయంతో హాస్పిటల్ కి తరలించారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?

మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..

వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..

చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి

గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా

డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే

మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా

బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...