‘నమో’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన మెగాస్టార్..

సంస్కృత మూవీ “నమో” ట్రైలర్‌ని ట్విట్టర్ వేదిక‌గా రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళ నటుడు జయరామ్ లీడ్ రోల్ పోషించిన సంస్కృత మూవీ ”నమో”‌. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో ఆవిష్కరించారు. త్వరలో అన్ని భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి విజ్జిష్ మణి దర్శకత్వం వహించారు. Presenting the Trailer of #NAMO #SanskritMovie Mesmerized watching Mr. #Jayaram‘s transformation for the movie & his soulful act. […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:18 pm, Sun, 26 July 20
'నమో' మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేసిన మెగాస్టార్..

సంస్కృత మూవీ “నమో” ట్రైలర్‌ని ట్విట్టర్ వేదిక‌గా రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళ నటుడు జయరామ్ లీడ్ రోల్ పోషించిన సంస్కృత మూవీ ”నమో”‌. ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో ఆవిష్కరించారు. త్వరలో అన్ని భాషలలో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి విజ్జిష్ మణి దర్శకత్వం వహించారు.

Read More:

ఏపీ, తెలంగాణ‌లో కోవిడ్ టెర్ర‌ర్‌.. రోజు ‌రోజుకీ పెరిగిపోతున్న క‌రోనా వ్యాప్తి..

విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. పాలిసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు..

క‌రోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని ఆ జిల్లాలో 24 గంట‌ల కర్ఫ్యూ