కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు మద్దతు తెలిపారు. కాగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. గతవారం సీబీఐ తీరుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ రాజ్యంగ పరిరక్షణ పేరుతో దీక్ష చేపట్టగా.. సీఎం చంద్రబాబు కోల్ కతా వెళ్లి మద్దతు ప్రకటించారు. జనవరి […]
కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలు మద్దతు తెలిపారు. కాగా.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. గతవారం సీబీఐ తీరుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ రాజ్యంగ పరిరక్షణ పేరుతో దీక్ష చేపట్టగా.. సీఎం చంద్రబాబు కోల్ కతా వెళ్లి మద్దతు ప్రకటించారు. జనవరి 19న మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ఐక్యతా ర్యాలీలోనూ చంద్రబాబు పాల్గొన్న విషయం విదితమే.