యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజన, మత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.
యాదాద్రి అనుబంధ ఆలయంపాతగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో నేటి నుంచి అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయనోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 15 నుండి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమంజన, మత్స్యావతార అలంకార సేవను నిర్వహించనున్నారు.