అమ్మో.. నాకు భయం. మా సార్ నుంచి నాకు చీవాట్లు పడతాయి. అనసూయ కామెంట్స్
Anil Kumar
26 July 2024
అనసూయ భరద్వాజ్.. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఓ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించి. యాంకర్ గా మారి అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియాలో అనసూయకు మంచి క్రేజ్ ఉంది. ఆమె గ్లామరస్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.
అలాగే తన పై వచ్చే నెగిటివ్ ట్రోల్స్ పై కూడా అనసూయ ఘాటుగా స్పందిస్తూ ఉంటారు నెట్టింట హాట్ టాపిక్ గా ఉంటుంది.
తాజాగా మీడియా ముందు వచ్చిన అనసూయని మీడియా అడిగిన ప్రశ్నలు.. ఆమె చెప్పిన సమాధానాలు నెట్టింట వైరల్ అయ్యాయి.!
పుష్ప2 లో అనసూయ పార్ట్ షూటింగ్ పూర్తయిందా? లేదా? అనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానమిచ్చారు ఈ బ్యూటీ.
అనూ ''ఆ విషయాన్ని బయటకు చెబితే మా సార్ నుంచి నాకు చీవాట్లు పడతాయి. నేను చెప్పను.. నాకు భయం'' అంటూ..
నవ్వుతూ సమాధానమిచ్చారు అనసూయ. ఈ ఫన్నీ కామెంట్స్ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి అనే చెప్పాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి