Viral Video: చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై ఓ భారీ తిమింగలం దాడిచేసింది. దీంతో బోటు బోల్తాపడగా అందులోని ఇద్దరూ సముద్రంలో పడిపోయారు. ఆ తర్వాత వారిని కొందరు రక్షించారు. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై ఓ భారీ తిమింగలం దాడిచేసింది. దీంతో బోటు బోల్తాపడగా అందులోని ఇద్దరూ సముద్రంలో పడిపోయారు. ఆ తర్వాత వారిని కొందరు రక్షించారు. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ వద్ద ప్రోట్స్‌మౌత్ హార్బర్ సముద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 అడుగుల పొడవుండే బోటుతో కొందరు వ్యక్తులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అదే సమయంలో ఓ భారీ తిమింగలం బోటు సమీపానికి వచ్చింది. దీంతో సమీపంలోనే మరో బోటులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దానిని వీడియో తీస్తుండగా ఊహించని ఘటన జరిగింది. తిమింగలం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి బోటుపై దాడిచేసింది. దీంతో ఆ బోటు బోల్తాపడింది. దీనిని ముందే ఊహించిన ఓ వ్యక్తి సముద్రంలో దూకేయగా, మరోవ్యక్తి తిమింగలం దాడితో నీటిలో పడిపోయాడు. వెంటనే సమీపంలోని వ్యక్తులు కొందరు వారిని రక్షించారు. దీంతో వేటకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటప పడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

