ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కనున్న అనుష్క! వరుడు ఎవరంటే?
TV9 Telugu
23 July 2024
సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్కా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్అడ్రస్ గా మారిపోయిందీ అందాల తార.
ఇక బాహుబలి సిరీస్ తో అనుష్క కెరీర్ లోనే టాప్ ప్లేస్ కి వెళ్లిపోయింది. పాన్ ఇండియా రేంజ్ లోనూ ఫేమస్ గా మారిపోయింది.
ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించందీ అమ్మడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
దీని తర్వాత ప్రస్తుతం కథనార్ పేరిట మలయాళంలో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తోంది అనుష్క.
సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు అనుష్క పెళ్లి వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఒక బిజినెస్ మ్యాన్ సంబంధం ఫ్యామిలీకి బాగా నచ్చిందిని, అనుష్క గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
అయితే ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు? అసలు ఇదంతా నిజంగానే నిజమా అంటే? అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదీ నమ్మని పరిస్థితి
ఇక్కడ క్లిక్ చేయండి..