దేశంలోనే అతి తక్కువ ధరకు విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో సోమవారం ౩౦ విమాన సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ లో 6, చెన్నైలో 8, జైపూర్ లో ౩ సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. సిబ్బంది కొరత వల్లనే తాము విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది. మంచు కురుస్తూ వాతావరణం సరిగా లేనందువల్లే విమానసర్వీసులను రద్దు […]
దేశంలోనే అతి తక్కువ ధరకు విమాన సర్వీసులు నడుపుతున్న ఇండిగో సోమవారం ౩౦ విమాన సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్, చెన్నై, జైపూర్ నుంచి వివిధ నగరాలకు రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ లో 6, చెన్నైలో 8, జైపూర్ లో ౩ సర్వీసులను ఆకస్మికంగా రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. సిబ్బంది కొరత వల్లనే తాము విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో వెల్లడించింది. మంచు కురుస్తూ వాతావరణం సరిగా లేనందువల్లే విమానసర్వీసులను రద్దు చేశామని ఇండిగో తెలిపింది. విమాన సర్వీసుల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు.