ఇక గుర్తింపు కార్డుగా… ఆధార్!

లోక్‌సభ గురువారం పలు కీలక బిల్లులను ఆదేశించింది. ఇందులో ఆధార్ చట్టం (సవరణ) బిల్లు కూడా ఒకటి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఇకపై దీనిని గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం లభించింది. అంతేకాదు, బ్యాంకులో ఖాతా తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు దీనిని గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఈ బిల్లులోని ప్రతిపాదిత సవరణలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత అధిర్ […]

ఇక గుర్తింపు కార్డుగా... ఆధార్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 04, 2019 | 10:27 PM

లోక్‌సభ గురువారం పలు కీలక బిల్లులను ఆదేశించింది. ఇందులో ఆధార్ చట్టం (సవరణ) బిల్లు కూడా ఒకటి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభ ఈ బిల్లును ఆమోదించింది. ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం లభించడంతో ఇకపై దీనిని గుర్తింపు కార్డుగా వినియోగించుకునే అవకాశం లభించింది. అంతేకాదు, బ్యాంకులో ఖాతా తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లకు దీనిని గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు.

అయితే, ఈ బిల్లులోని ప్రతిపాదిత సవరణలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. కేంద్రం చట్టాలను తీసుకొచ్చేందుకు ఆర్డినెస్స్‌ల బాట పట్టిందని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఏన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం ఆర్డినెన్స్‌లనే చట్టాలుగా మార్చేసిందని ఆరోపించారు. ఎటువంటి కారణం లేకుండానే కేంద్రం ఆర్డినెన్స్‌లను తీసుకొస్తోందని ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆధార్ చట్టంలోని సవరణలను వ్యతిరేకించింది.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు