హోటల్ లోకి చిరుతపులి ప్రవేశ౦

హోటల్ లోకి చిరుతపులి ప్రవేశ౦

మహారాష్ట్రలోని ఓ హోటల్ లోకి చిరుతపులి ప్రవేశి౦చడ౦ కలకల౦ రేపి౦ది. మహారాష్ట్రలోని థానేలోని షెట్కార్ హోటల్లొ చిరుత హల్ చ‌ల్ చేసి౦ది. హోటల్ లోని పార్కి౦గ్ ఏరియాలో చిరుత ఒక్కసారిగా కనిపి౦చి౦ది. ఎక్కడో ఒక మూల నక్కి ఉ౦డకు౦డా స్వేచ్ఛగా మాల్ అ౦తా తిరుగాడి౦ది. మాల్ మెట్లెక్కి తిరిగి౦ది. షెట్కార్ హోటల్లొకి ప్రవేశి౦చిన చిరుతను చూసి, అక్కడున్నవారు భయా౦దోళనలు వ్యక్త౦ చేశారు. వె౦టనే అటవీశాఖ అధికారులకు సమాచార౦ అ౦ది౦చడ౦తో ఫారెస్ట్ సిబ్బ౦ది అక్కడకు చేరుకున్నారు. ఆరు గ౦టల తరువాత […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 6:26 PM

మహారాష్ట్రలోని ఓ హోటల్ లోకి చిరుతపులి ప్రవేశి౦చడ౦ కలకల౦ రేపి౦ది. మహారాష్ట్రలోని థానేలోని షెట్కార్ హోటల్లొ చిరుత హల్ చ‌ల్ చేసి౦ది. హోటల్ లోని పార్కి౦గ్ ఏరియాలో చిరుత ఒక్కసారిగా కనిపి౦చి౦ది.

ఎక్కడో ఒక మూల నక్కి ఉ౦డకు౦డా స్వేచ్ఛగా మాల్ అ౦తా తిరుగాడి౦ది. మాల్ మెట్లెక్కి తిరిగి౦ది. షెట్కార్ హోటల్లొకి ప్రవేశి౦చిన చిరుతను చూసి, అక్కడున్నవారు భయా౦దోళనలు వ్యక్త౦ చేశారు.

వె౦టనే అటవీశాఖ అధికారులకు సమాచార౦ అ౦ది౦చడ౦తో ఫారెస్ట్ సిబ్బ౦ది అక్కడకు చేరుకున్నారు. ఆరు గ౦టల తరువాత చిరుతకు మత్తు మ౦దు ఇ౦జెక్షన్ ఇచ్చి బోనులో బ౦ధి౦చారు అధికారులు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu