48గంటల్లోగా బికనేర్ విడిచి పాకిస్థాన్ వెళ్లండి

బికనేర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్జీల్లో పాకిస్థానీయులకు అనుమతించొద్దని ఆదేశించారు. పాక్ దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, వారితో ప్రత్యేక్ష, లేదా పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ రిజిస్ట్రేషన్ కు […]

48గంటల్లోగా బికనేర్ విడిచి పాకిస్థాన్ వెళ్లండి
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:17 PM

బికనేర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడితో రాజస్థాన్ లో ఓ కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బికనేర్ జిల్లా కలెక్టర్ జిల్లాలో ఉంటున్న పాక్ జాతీయులంతా వెంటనే వారి దేశానికి వెళ్ళాలని ఆదేశాలు జారీచేశారు. 48గంటల్లో బికనేర్ నగరం విడిచి పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని.. జిల్లాలోని హోటళ్లు, లాడ్జీల్లో పాకిస్థానీయులకు అనుమతించొద్దని ఆదేశించారు. పాక్ దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, వారితో ప్రత్యేక్ష, లేదా పరోక్ష వ్యాపార సంబంధాలు పెట్టుకోరాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సిమ్ కార్డులను కూడా వినియోగించకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. రెండు నెలల పాటు ఈ ఆదేశాలు ఉంటాయని జిల్లా యంత్రాంగం తెలిపింది.యంత్రాంగం తెలిపింది.