జగన్‌పై కేశినేని సెటైర్లు!
ఏపీ సీఎం వై ఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఎంపీ కేశినేని నాని ట్విటర్ వేదికగా స్పందించారు. బర్త్ డే సందర్భంగా జగన్ ఏపీ ప్రజలకు గొప్ప బహుమతి ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. ‘”రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు” అని ట్విట్టర్ […]
ఏపీ సీఎం వై ఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఎంపీ కేశినేని నాని ట్విటర్ వేదికగా స్పందించారు. బర్త్ డే సందర్భంగా జగన్ ఏపీ ప్రజలకు గొప్ప బహుమతి ఇచ్చారంటూ సెటైర్లు వేశారు. ‘”రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు” అని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
[svt-event date=”21/12/2019,7:53PM” class=”svt-cd-green” ]
రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి @ysjagan గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు pic.twitter.com/i0stSvEloq
— Kesineni Nani (@kesineni_nani) December 21, 2019
[/svt-event]