మరో లెజెండ్రీ నటి బయోపిక్‌లో కీర్తీ సురేష్

మహానటి సినిమాతో సావిత్రి పాత్రకు మళ్లీ ప్రాణం పోసింది కీర్తీ సురేష్. అప్పటివరకు నేను శైలజ, నేను లోకల్‌ లాంటి సినిమాల్లో సదరు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ.. మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసి నటించింది. మహానటితో ఈమె క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లింది. ఈ సినిమాతో గౌరవాన్ని కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. కేవలం కమర్షియల్ సినిమాల్లో బొమ్మలా నిలబడే హీరోయిన్ పాత్రలు తాను చేయలేనని తెలిపింది. కాగా […]

మరో లెజెండ్రీ నటి బయోపిక్‌లో కీర్తీ సురేష్
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 7:51 PM

మహానటి సినిమాతో సావిత్రి పాత్రకు మళ్లీ ప్రాణం పోసింది కీర్తీ సురేష్. అప్పటివరకు నేను శైలజ, నేను లోకల్‌ లాంటి సినిమాల్లో సదరు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కీర్తీ.. మహానటి సినిమాతో తనేంటో నిరూపించుకుంది. సావిత్రి పాత్రకు నిజంగానే ప్రాణం పోసి నటించింది. మహానటితో ఈమె క్రేజ్ ఒక్కసారిగా ఆకాశానికి వెళ్లింది. ఈ సినిమాతో గౌరవాన్ని కూడా దక్కించుకుంది కీర్తి సురేష్. కేవలం కమర్షియల్ సినిమాల్లో బొమ్మలా నిలబడే హీరోయిన్ పాత్రలు తాను చేయలేనని తెలిపింది.

కాగా మహానటి తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ కీర్తి మాత్రం కథల విషయంలో చాలా కేరింగ్‌గా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే కేవలం నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే తాను చేస్తానని చెప్పడంతో కీర్తి సురేష్ చేసే సినిమాల సంఖ్య దాదాపు తగ్గిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో మిస్‌ ఇండియాతో పాటు నితిన్ హీరోగా వస్తున్న రంగ్‌ దేలో నటిస్తుంది. అయితే తాజాగా ఇప్పుడు మరో లెజెండరీ నటి బయోపిక్‌లో కీర్తీ నటించబోతుందనే ప్రచారం ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది.

కృష్ణ భార్య.. దివంగత విజయ నిర్మల జీవిత కథ ఆధారంగా ఒక సినిమా రూపొందించాలని.. నటుడు నరేష్ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే ఈ సినిమాలో కీర్తిని తీసుకోవాలని నరేష్ చూస్తున్నట్లు సమాచారం. కానీ ఈ పాత్ర చేయడానికి కీర్తి చాలా డిమాండ్ చేస్తుందని మరో వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన విజయ నిర్మల.. దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు. నిజానికి నిర్మల పాత్రలో కీర్తి నటిస్తే మాత్రం అదో సంచలనమే అనుకోవాలి.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్