ఏం అమ్మాయి రా సామీ.. హిట్టు కోసం హీరోయిన్ వెయిటింగ్.. అందాల అరాచకమే

Rajitha Chanti

Pic credit - Instagram

01 June 2026

టాలీవుడ్ చార్మింగ్ బ్యూటీ, ‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నభా నటేష్ తన గ్లామర్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకులలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ కన్నడ కస్తూరి, తాజాగా షేర్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

నభా తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెటిజన్ల హృదయాలను కొల్లగొడుతూ, సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. 

నభా నటేష్ ఎంతో స్టైలిష్, గ్లామరస్ లుక్‌లో దర్శనమిచ్చింది. ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె పలికించిన హావభావాలు, గ్రేస్‌ఫుల్ పోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

ప్రదాయ దుస్తుల్లో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో, వెస్ట్రన్ మరియు మోడ్రన్ కాస్ట్యూమ్స్‌లో అంతకంటే రెట్టింపు గ్లామర్‌తో మెప్పించగలనని నభా మరోసారి నిరూపించింది.

ఈ ఫోటోలలో ఆమె గ్లామర్ డోస్ చూసి నెటిజన్లు "ఇస్మార్ట్ బ్యూటీ.. బ్యూటీ పీక్స్" అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఒక ప్రమాదం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. ఇప్పుడు బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

సోషల్ మీడియా వేదికగా నిరంతరం ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న నభా నటేష్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.