AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓసి బుజ్జి బంగారమో.. స్కూటీ పాకెట్‌లో గూడు పెట్టి గుడ్లు పెట్టింది..

రికార్డు స్థాయి ఎండల నుంచి తప్పించుకోవడానికి ఓ పిచ్చుక వినూత్న మార్గం ఎంచుకుంది. వైరాలో నెలరోజులుగా పార్క్ చేసి ఉంచిన స్కూటీలో గూడు కట్టుకుని గుడ్లు పెట్టింది. ఈ అరుదైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ చిత్రాలు మీరూ చూద్దురు పదండి...

N Narayana Rao
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 11:34 AM

Share
ఖమ్మం జిల్లాలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వడగాలులకు అల్లాడిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడానికి కూడా జనం జంకుతున్నారు. మరోవైపు వడదెబ్బ మరణాలు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

1 / 5
మనుషుల పరిస్థితి ఇలా ఉంటే.. జంతువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. మండుతున్న ఎండల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవి కూడా కొత్త మార్గాలను వెతుక్కుంటున్నాయి. అలాంటి ఓ ఆసక్తికర ఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటుచేసుకుంది.

2 / 5
వైరా మున్సిపాలిటీ పరిధిలోని లీలాసుందరయ్యనగర్‌లో ఓ ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉంచిన స్కూటీని ఓ పిచ్చుక తన సురక్షిత గూటిగా మార్చుకుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం తమ స్వగ్రామానికి వెళ్లిపోయింది. దీంతో వారి ద్విచక్ర వాహనం నెలరోజులకు పైగా అలాగే పార్కింగ్‌లో ఉండిపోయింది.

3 / 5
ఈ క్రమంలో స్కూటీ తాళం అమరిక పక్కన ఉన్న చిన్న ఖాళీ ప్రదేశాన్ని గమనించిన పిచ్చుక, అక్కడే గూడు నిర్మించుకుంది. అంతేకాదు, గూటిలో గుడ్లు కూడా పెట్టింది. తరచూ పిచ్చుకలు స్కూటీ వద్దకు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు వాహనాన్ని పరిశీలించగా, అందులో గూడు, గుడ్లు కనిపించాయి.

4 / 5
మండే ఎండలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చెట్లపై గూళ్లు కట్టడం కష్టంగా మారడంతో, పిచ్చుక తన రక్షణ కోసం స్కూటీని ఆశ్రయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికులను ఆకట్టుకుంటుండగా, పిచ్చుక తన పిల్లలను కాపాడుకునేందుకు ఎంచుకున్న ఈ వినూత్న గూడు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

5 / 5
Follow Us
బరువు తగ్గాలని పొద్దున్నే ఈ జ్యూస్ తాగుతున్నారా?..దేవుడే కాపాడాలి

స్టేషన్ మిస్ అయితే అదే టికెట్ పై వెనక్కి వెళ్లొచ్చా? రూల్స్ ఇవే

40 ఏళ్ల తర్వాత కూడా యంగ్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాలను..

ఈ వయసులో మేమెక్కడికి వెళ్లాలి..? తల్లిదండ్రుల నిరసన..

పూజకు వెండి పాత్రలను ఎందుకు శ్రేష్ఠమైనవిగా పరిగణిస్తారు?

బైక్‌ను రైలులో పంపించాలా? పార్శిల్ చేయడం ఎలాగో తెలుసా?

ఆహా.. రైస్, రోటీకి పర్ఫెక్ట్ కాంబో.. ఈ పనీర్ కర్రీ మస్ట్ ట్రై

వండిన చికెన్ ఫ్రిజ్‌లో పెడితే ఎన్ని రోజులు పాడవకుండా ఉంటుంది?

10 గ్రాముల బంగారంపై ఇంత లోన్ వస్తుందా? వడ్డీ లెక్క ఇదే!

హెల్మెట్ పెట్టుకున్న వినాయకుడు..!
హెల్మెట్ పెట్టుకున్న వినాయకుడు..!