దేశ తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం

దేశ తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ ఘోష్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా.. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. అవినీతిపై పోరాటంలో ఇది మరో ముందడుగు అని అన్నారు. అధికారులను శిక్షించేందుకే వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ప్రధాని చెబుతున్నారు.

Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 11:56 AM