AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి ఇంకాస్త కొత్త‌గా.. తార‌క్ మేకోవ‌ర్‌‌పై త్రివిక్ర‌మ్ ఫోక‌స్..

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరక్కెక్కనుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త..

ఈసారి ఇంకాస్త కొత్త‌గా.. తార‌క్ మేకోవ‌ర్‌‌పై త్రివిక్ర‌మ్ ఫోక‌స్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 25, 2020 | 2:49 PM

Share

యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తుండగా.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరక్కెక్కనుంది. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ వ్యాపారవేత్తగా నటించబోతున్నారట. అంతేకాదు ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా కావడం విశేషం. దీంతో ఈ సినిమాలోని తారక్ క్యారెక్టర్‌పై మరింత శ్రద్ధ పెట్టారంట. అందుకే ఎన్టీఆర్ ఇప్పటివరకూ నటించని క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్.

స్టైలిష్ బిజినెస్‌మెన్ లుక్‌లో తారక్ దర్శనమివ్వబోతున్నారని టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. మరి ఈ చిత్రంలో తారక్ ఏ వ్యాపారం చేస్తాడో? తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఈ టైటిల్‌కు బిజినెస్‌మెన్ క్యారెక్టర్‌కు ఎలాంటి సంబంధం ఉంటుందోనని ఎన్టీఆర్  అభిమానుల్లో ఆసక్తి రేకుతోంది.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

గుడ్‌న్యూస్: వాట్సాప్‌లో ఒకేసారి 8 మందితో వీడియో కాలింగ్

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?
చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?