AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జియో మ‌రో అదిరిపోయే ఆఫ‌ర్…యూజ‌ర్ల‌కు ఫుల్ వినోదం..

సంచ‌ల‌న ఆఫ‌ర్ల‌తో ఎప్పుడూ వినియోగ‌దార్ల‌ను ఆక‌ట్టుకునే జియో..మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ప్రవేశ‌పెట్టింది. జియో వినియోగించే ప్రిపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ సంవ‌త్స‌రం పాటు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది.

జియో మ‌రో అదిరిపోయే ఆఫ‌ర్...యూజ‌ర్ల‌కు ఫుల్ వినోదం..
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2020 | 1:01 PM

Share

సంచ‌ల‌న ఆఫ‌ర్ల‌తో ఎప్పుడూ వినియోగ‌దార్ల‌ను ఆక‌ట్టుకునే జియో..మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ప్రవేశ‌పెట్టింది. జియో వినియోగించే ప్రిపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు డిస్నీ+ హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ సంవ‌త్స‌రం పాటు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, రూ.401 మంత్లీ రిఛార్జి ప్లాన్‌, రూ.2,599 ఏడాది ప్లాన్‌, రూ.1208, రూ.612, డేటా వోచర్లు.. వీటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంపిక చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

ఈ ఆఫర్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్లు ఇటీవల సోష‌ల్ మీడియాలో స‌మాచారం అందించిన‌ కంపెనీ.. క‌స్ట‌మ‌ర్ల నుంచి నుంచి భారీ రెస్పాన్స్ రావడంతో శనివారం రాత్రి ప్లాన్‌ను లాంఛ్‌ చేసింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను అఫిషియ‌ల్ ట్విటర్‌ ఖాతాలో ఉంచింది.

కాగా ఇటువంటి ఆఫర్‌ ఇప్పటికే ఎయిర్‌టెల్ ప్రవేశ‌పెట్టింది. రూ.401తో రిఛార్జ్‌ చేసుకునే వారికి ఏడాదిపాటు డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తోంది. మాములుగానే త‌న ఆఫ‌ర్లు, రిఛార్జ్ ప్లాన్స్ తో ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు ద‌డ పుట్టించే జియో, ఎయిర్‌టెల్‌కు పోటీగా ఈ ఆఫర్‌తో ముందుకు వచ్చింది.

Follow Us
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ప్లైఓవర్స్..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
ఎండల్లోనూ పుదీనా పచ్చగా, గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
పది రోజుల్లోనే 21 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో మలయాళం సూపర్ హిట్..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
బంగారం నల్లబడుతుందా..? ఈ పని చేస్తే మెరుపులే..
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
21 ఏళ్ల క్రితం ధోనీ చేసిన సెలబ్రేషన్‌ను రిపీట్ చేసిన కార్తీక్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్.. ఆ అకౌంట్లు ఇక కనుమరుగే!
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పిచ్చోళ్లే ఆమె గురించి చెడుగా చెప్తారు.. బాబు మోహన్..
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
పచ్చని అడవుల్లో కుప్పలు తెప్పలుగా గోల్డ్ కాయిన్స్.
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే..
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.
ఎన్టీఆర్ నాకిచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఆ కారణంతో వద్దన్నాను..నటుడు.