ఈ నెల 25న ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు..
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ఒకేసారి ఈనెల 25న

Inter reverification recounting results: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం విదితమే. ఈ క్రమంలో ఇంటర్ రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ఒకేసారి ఈనెల 25న ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రీవెరిఫికేషన్ కోసం దాదాపు 60 వేలు, రీ కౌంటింగ్ కోసం 15 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిసారి దరఖాస్తు చేసిన వారం పదిరోజుల్లో వీటిని ప్రకటిస్తుండగా.. ఈసారి బోర్డులో పలువురికి కరోనా రావడం, సిబ్బంది సంఖ్య తగ్గడంతో జాప్యమైంది.
Also Read: పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ప్రారంభం..