AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోల్డ్ స్క్రిప్ట్‌తో వెబ్ సిరీస్‌లోకి మాస్ డైరెక్టర్..?

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ఎనర్జిటిక్ హీరో రామ్‌తో 'ఇస్మార్ట్ శంకర్‌' మూవీతో సూపర్ హిట్ కొట్టి..

బోల్డ్ స్క్రిప్ట్‌తో వెబ్ సిరీస్‌లోకి మాస్ డైరెక్టర్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 19, 2020 | 3:32 PM

Share

మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్టార్ డమ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే ఎనర్జిటిక్ హీరో రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్‌’ మూవీతో సూపర్ హిట్ కొట్టి.. తనేంటో మళ్లీ నిరూపించుకున్నాడు. ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండతో మరో కొత్త సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ టీమ్ మొత్తం ఇంటికే పరిమితమైపోయింది.

ఇక ఇంట్లో ఖాళీగా ఉన్న పూరీ.. ఓ వెబ్ సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లు పెద్ద తెరపై ఆట ఆడిన పూరీ ఇకపై ఓటీటీలో అడుగు పెట్టబోతున్నారట. వెబ్ సిరీస్ కోసం ప్రత్యేకంగా స్క్రిప్ట్ రాస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓటీటీ యాప్‌లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, బడా డైరెక్టర్లు ఓటీటీ యాప్‌ల వైపు చూస్తున్నారు. తాజాగా పూరి కూడా రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఆ వెబ్ సిరీస్‌ని ఓ ప్రముఖ ఓటీటీ యాప్‌లో విడుదల చేయబోతున్నారట. అన్నీ కరెక్టుగా సెట్ అయితే.. కరోనా వ్యాప్తి తగ్గిన వెంటనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారని సమాచారం.

Read More:

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి

పవన్‌‌తో సినిమా తీస్తా.. అది ఏడాది పండగలా ఉంటుంది: బండ్ల గణేష్

Follow Us
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?

రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!

తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్

ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే

సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి

రాత్రి పూట ఈ ఒక్క పనీ బద్ధకిస్తే మీ ఇంట దరిద్రం తాండవిస్తుంది!

ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత

వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు
వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..

ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌

కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..

దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి

పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు

రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం