తెలంగాణ ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. మీ ఓటు ఉందో లేదో ECI వెబ్సైట్లో తనిఖీ చేయండి. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డూప్లికేట్ (ASD) జాబితాలో ఉన్నవారు లేదా పేరు లేనివారు సెప్టెంబర్ 16లోపు స్పందించాలి. ఫామ్ 6A ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఓటును కోల్పోకుండా చూసుకోండి.