ఇరుముడి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ, తన కూతురు పాత్రలో నటించిన నక్షత్రను ముదురు డాష్ అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మహిళా సంఘాలు, నెటిజన్లు రవితేజ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సెలబ్రిటీలు పబ్లిక్ వేదికలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.