AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టలు, పుస్తకాల అల్మారాలో సిల్వర్‌ఫిష్ పురుగులు పడుతున్నాయా? ఈ 5 చిట్కాలతో సులభంగా తరిమికొట్టండి!

మన ఇంట్లోని దుస్తుల అల్మారాలు లేదా పుస్తకాల ర్యాక్‌లను తెరిచినప్పుడు వెండి రంగులో మెరుస్తూ, వేగంగా పాకే చిన్న చిన్న పురుగులు కనిపిస్తుంటాయి. వీటినే సిల్వర్‌ఫిష్ అని పిలుస్తారు. ఇవి మనుషులకు హాని చేయకపోయినా, అల్మారాల్లోని ఖరీదైన కాటన్, సిల్క్ దుస్తులను, కాగితాలను, పుస్తకాల బైండింగ్‌లను తిని పాడుచేస్తాయి. ముఖ్యంగా తేమ, చీకటి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇవి వేగంగా వ్యాప్తి చెందుతాయి. రసాయనాలు వాడకుండా ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో వీటిని ఎలా నివారించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 18, 2026 | 6:24 PM

Share
లవంగాలు, దాల్చినచెక్క: లవంగాలు, దాల్చినచెక్కల నుండి వచ్చే ఘాటైన సువాసన సిల్వర్‌ఫిష్‌లకు ఏమాత్రం పడదు. కొన్ని లవంగాలు లేదా దాల్చినచెక్క ముక్కలను చిన్న కాటన్ గుడ్డలో కట్టి, అల్మారా మూలల్లో లేదా పుస్తకాల వెనుక ఉంచాలి. ఈ వాసనకు పురుగులు ఆ ప్రాంతంలోకి రావు.

1 / 5
ఎస్సెన్షియల్ ఆయిల్స్: లావెండర్, టీట్రీ, లవంగనూనె లేదా నిమ్మజాతి ఎస్సెన్షియల్ ఆయిల్స్ సిల్వర్‌ఫిష్‌లను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.  ఒక కప్పు నీటిలో 5-10 చుక్కల ఎస్సెన్షియల్ ఆయిల్ కలిపి స్ప్రే బాటిల్‌లో తీసుకోవాలి. అల్మారా మూలలు, షెల్ఫులపై దీనిని స్ప్రే చేసి ఆరనివ్వాలి.

2 / 5
బోరిక్ యాసిడ్ లేదా డయాటోమేషియస్ ఎర్త్: పురుగుల సమస్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు బోరిక్ యాసిడ్ పౌడర్ లేదా డయాటోమేషియస్ ఎర్త్ ఎంతగానో తోడ్పడుతుంది. అల్మారా మూలల్లో, మూసి ఉన్న సందుల్లో ఈ పొడిని తేలికగా చల్లాలి. ఇది పురుగుల శరీరానికి తగిలినప్పుడు అవి నశిస్తాయి. అయితే పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.

3 / 5
న్యూస్‌పేపర్స్, సెల్లోఫేన్ ట్రాప్స్: సిల్వర్‌ఫిష్‌లకు కాగితం, స్టార్చ్ అంటే చాలా ఇష్టం. ఒక గాజు సీసాకు బయట వైపు టేప్ చుట్టి, లోపల చిన్న కాగితం ముక్క లేదా మైదా పిండి వేసి అల్మారాలో ఉంచాలి. పురుగులు సీసా లోపలికి దిగుతాయి కానీ బయటకు రాలేవు.

4 / 5
తేమను అరికట్టడం, శుభ్రత: సిల్వర్‌ఫిష్ రావడానికి ప్రధాన కారణం తేమ. అల్మారాల్లో సిలికా జెల్ ప్యాకెట్లను ఉంచడం వల్ల అది తేమను పీల్చుకుంటుంది. ప్రతీ నెలా అల్మారాను పూర్తిగా ఖాళీ చేసి తుడిచి, బట్టలకు, పుస్తకాలకు గాలి తగిలేలా చూడాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ అల్మారాలను, ప్రియమైన పుస్తకాలను సిల్వర్‌ఫిష్ పురుగుల బారి నుండి సురక్షితంగా కాపాడుకోవచ్చు.

5 / 5
Follow Us
గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రముఖ క్రికెటర్ బ్యాట్లు చోరీ

నవరాత్రుల్లో అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు జాక్ పాట్

పిడుగులు, ఈదురుగాలుల ముప్పు.. వచ్చే 3 రోజులు వాతావరణ ఎలా ఉంటుందో

థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మూవీ..

కోడి ముందా.. గుడ్డు ముందా? వెయ్యేళ్ల ప్రశ్నకు సైంటిస్టుల ఆన్సర్!

బ్రెడ్‌, జామ్‌ తిన్న కుటుంబం.. తెల్లాసరికల్లా విషాదం!

GATE 2027 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పెరిగిందోచ్.. ఎప్పటివరకంటే?

ఆ స్టార్ హీరోతో నాకు మంచి బాండింగ్ ఉంది..

ఈ గ్రామం అమ్మబడును.. నీటి ఎద్దడిపై రైతు నిరసన.. వెరైటీ ఫ్లెక్స్

ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవాలా? ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి!