AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు, గుడ్లు తిన్నా రాని శక్తి దీనితో సొంతం.. కప్పు తింటే చాలు.. అతి బలమైన ఫుడ్ ఇదే..

బయట జంక్ ఫుడ్స్ కంటే ఇది మీ ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటికి కావాల్సివన్నీ మీ ఇంట్లోనే దొరుకుతాయి ఎక్కడా కొనాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు కూడా. మరి, లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం

Prasanna Yadla
|

Updated on: Aug 18, 2026 | 4:43 PM

Share

1 / 5
పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు :  ఒక కప్పు పల్లీలు,  రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు, 
నాలుగు పచ్చిమిర్చి,  అర కప్పు కొత్తిమీర, నాలుగు బాదంలు.  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  రుచికి సరిపడినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోవాలి.

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు పల్లీలు, రెండు చిన్న ఉల్లిపాయలు, మూడు టమాటాలు, నాలుగు పచ్చిమిర్చి, అర కప్పు కొత్తిమీర, నాలుగు బాదంలు. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రుచికి సరిపడినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని తీసుకోవాలి.

2 / 5

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్  తయారీ విధానం స్టెప్ 1:  ముందుగా  పల్లీలను తీసుకుని వాటిని ఆయిల్ లేకుండా పొయ్యి మీద వేయించాలి. ఆ తర్వాత దీనిలో వేయించిన పల్లీలను ఒక గిన్నెలో పెట్టుకోవాలి.  ఇంకా ఒక ఉల్లిపాయ, రెండు టమాటా, ఇంకా మూడు పచ్చిమిర్చిని తీసుకుని ముక్కలుగా  చేసి పెట్టుకోవాలి.

3 / 5

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్  తయారీ విధానం స్టెప్ 2 : ఒక చిన్న గిన్నెలో పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మూడు  టమాటా,  నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు,  అర టీ స్పూన్ కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
కొత్తిమీరను సన్నగా తరిగి మిశ్రమంలో కలపాలి.

పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్ తయారీ విధానం స్టెప్ 2 : ఒక చిన్న గిన్నెలో పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మూడు టమాటా, నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ కారం, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. కొత్తిమీరను సన్నగా తరిగి మిశ్రమంలో కలపాలి.

4 / 5
పల్లీల ఉల్లిపాయ, టమాటా మిక్చర్  తయారీ విధానం స్టెప్ 3 : మీకు ఇంకా కావాలి అనుకుంటే దీనిలో బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో నిమ్మరసం కలిపితే ఎంతో టేస్టీగా ఉంటుంది.  మొక్కజొన్న ఉంటే అవి కూడా మంచిగా  కలుపుకోవచ్చు. సాయంకాలం స్నాక్‌గా  తీసుకుంటే మంచిది.

5 / 5
Follow Us
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..

రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!

SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?

దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?

ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..

గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!

టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే

డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..

త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?