AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని తరాలూ ఇష్టపడే పాయసం ఇదే.. ఇలా చేస్తే పిల్లల నుంచి తాతల వరకు లాగిస్తారు

ఈ పాయసం తింటే మీ శక్తి డబుల్ అవుతుంది. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది తింటే, మీ ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికీ కూడా ఇది మంచి ఫుడ్. కొంచం తిన్నా చాలు ఆకలి వేయకుండా చేస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Aug 18, 2026 | 5:27 PM

Share

ఈ పాయసం తింటే మీ శక్తి డబుల్ అవుతుంది. అంతేకాదు దీనిలో  కాల్షియం కూడా ఉంటుంది. ఇది తింటే, మీ ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అధిక  బరువు ఉన్న వారికీ కూడా ఇది మంచి ఫుడ్. కొంచం తిన్నా చాలు  ఆకలి వేయకుండా చేస్తుంది.

ఈ పాయసం తింటే మీ శక్తి డబుల్ అవుతుంది. అంతేకాదు దీనిలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది తింటే, మీ ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇవి తింటే కడుపు నిండిన అనుభూతి ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికీ కూడా ఇది మంచి ఫుడ్. కొంచం తిన్నా చాలు ఆకలి వేయకుండా చేస్తుంది.

1 / 5

రాగి పిండి పాయసానికి కావాల్సిన పదార్థాలు:  రెండు కప్పుల రాగి పిండి, 150 గ్రాముల కప్పు బెల్లం , ఇంకా నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి,  ఒక  కప్పు పాలు, రెండు కప్పుల నీరు, అర టీ  స్పూన్ యాలకుల పొడి, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 కిస్మిస్ లు, రెండు టీ స్పూన్స్ కొబ్బరిని కూడా తీసుకోవాలి.

2 / 5
రాగి పాయసం తయారి విధానం :  ఒక గిన్నెను తీసుకుని దానిని బాగా కడిగి దీనిలో ఈ రాగి  పిండిని తీసుకోవాలి. ఆ తరవాత దీనిని తీసుకుని వేడి నీళ్లలో మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఆ తరవాత దీనిని తీసుకుని పక్కన బెట్టుకోవాలి.  పొయ్యి మీద పెట్టిన తరువాత   ఉండలు లేకుండా ప్రతి రెండు నిముషాలకొకసారి దీనిని తిప్పుతూ ఉండాలి అప్పుడు అది పలుచగా అవుతుంది.

3 / 5

ఈ బెల్లం పాకాన్ని తీసుకుని దానిని మళ్ళీ  స్టవ్‌ మీద పెట్టి,  రాగి పిండిలో కలిసిపోయే వరకు దీనిని కలుపుతూ ఉండాలి. ఇంకా ఈ ఇది కూడా ఉండలుగా లేకుండా 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు పాలు పోసి ఇంకో 10 నిమిషాల పాటు మీడియం మంటపై బాగా ఉడికించాలి. ఇంకా దీనిలో అర టీ  స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా  కొబ్బరి కూడా  వేసి బాగా కలపాలి.

4 / 5

రాగి పాయసం తయారి విధానం స్టెప్ 3 : గ్యాస్ పొయ్యి మీద  పాన్‌ పెట్టి  దీనిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం వేయించి ఈ రాగిపిండిలో దీనిని కలపాలి. ఇంకా దీనిని వేడి వేడిగా తింటే టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఇంకా పెంచడం కోసం  నాలుగు  కిస్ మిస్ లు , పిస్తా పప్పులు వేస్తె టేస్ట్  డబుల్ అవుతుంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!