బాత్రూమ్ టైల్స్ ఎంత మురికిగా ఉన్నా నిమిషాల్లో క్లీన్ చేయవచ్చు.. ఇంట్లోనే పాటించే సింపుల్ హ్యాక్స్!
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడంలో బాత్రూమ్ పరిశుభ్రత అత్యంత కీలకమైనది. కానీ, నిత్యం నీరు, సబ్బు, షాంపూలు వాడటం వల్ల బాత్రూమ్ గోడలు. నేల టైల్స్‌పై తెల్లటి గార, హార్డ్ వాటర్ మరకలు, నాచు, జిడ్డు త్వరగా పేరుకుపోతాయి. ఎంత తోమినా ఈ మరకలు అంత సులభంగా వదిలిపోవు. తీవ్రమైన రసాయనాలు వాడితే టైల్స్ మెరుపు తగ్గడమే కాకుండా, ఘాటైన వాసన వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తుతాయి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉండే సహజ వస్తువులతో బాత్రూమ్ టైల్స్‌ను కొత్తవాటిలా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
