టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కారు యాక్సిడెంట్: అదుపుతప్పి బోల్తా, రాజస్థాన్ లో ఘటన
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న..
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ కు గురైంది. రోడ్డుపై అదుపుతప్పి కారు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాదంలో అజారుద్దీన్ కుటుంబ సభ్యులు చిన్నపాటి గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం అజార్ ఫ్యామిలీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.