వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిలెండర్ ధరలు..

India Lockdown:  దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్త అందించింది. ఎల్పీజీ సిలెండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలెండర్(14 కేజీల) సిలెండర్ ధరపై రూ. 65 మేరకు అన్ని మెట్రో నగరాల్లోనూ తగ్గించింది. ఇక ఈ తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో ఎల్పీజీ సిలెండర్ ధరపై రూ. 61.5, […]

వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన సిలెండర్ ధరలు..
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:17 PM

India Lockdown:  దేశంలో లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్త అందించింది. ఎల్పీజీ సిలెండర్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలెండర్(14 కేజీల) సిలెండర్ ధరపై రూ. 65 మేరకు అన్ని మెట్రో నగరాల్లోనూ తగ్గించింది. ఇక ఈ తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై నగరాల్లో ఎల్పీజీ సిలెండర్ ధరపై రూ. 61.5, రూ. 65, రూ. 62, రూ. 64.5 మేరకు తగ్గినట్లు తెలుస్తోంది. దీనితో ఢిల్లీలో 744/- , కోల్‌క‌త్తాలో 774.5/, ముంబ‌యిలో 714.5/-, చెన్నైలో 761.5/-గా ధరలు ఇవాళ నుంచి అమలవుతాయి. కాగా, కమర్షియల్ సిలెండర్ రేట్లు యధాతధంగా ఉండనున్నాయి.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

Latest Articles
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ పోటీపై స్పందించిన ప్రధాని మోదీ
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
నీలం రంగు చీరలో చందమామలా మెరిసిపోతున్న హారిక.. తాజా ఫోటోలు వైరల్.
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
డ్రైనేజీ పనులు చేస్తుండగా కదులుతూ కనిపించి వింత ఆకారం.. భయంగా.!
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
వేసవిలో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? వైద్యుల షాకింగ్ విషయాలు
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్.. బ్యాక్టీరియాతో బయోప్లాస్టిక్ సృష్టి
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
మోదీ గొప్ప మనస్సు గుర్తు చేసుకున్న బిజూ జనతా దళ్ మాజీ నేత
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
కళ్యాణ్ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు.. ఎలా జరిగిందో తెలుసా?
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్స్.. వీడియో వైరల్
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా
కంత్రీ స్కెచ్‌తో పోలీసులకే ఫ్యూజులౌట్.. ఆఖరికి దేన్ని వదలట్లేదుగా