ఇండియాలో క‌రోనా క‌ల్లోలం: కొత్తగా 1,057 మరణాలు

దేశంలో కరోనా వైర‌స్ తీవ‌త్ర కొన‌సాగుతోంది. తాజాగా రికార్డ్​ రేంజ్‌లో మరో 77,266 మందికి క‌రోనా నిర్ధార‌ణ అవ్వ‌గా, మొత్తం బాధితుల సంఖ్య 33,87,501 కు చేరింది.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం: కొత్తగా 1,057 మరణాలు
Ram Naramaneni

|

Aug 28, 2020 | 10:20 AM

దేశంలో కరోనా వైర‌స్ తీవ‌త్ర కొన‌సాగుతోంది. తాజాగా రికార్డ్​ రేంజ్‌లో మరో 77,266 మందికి క‌రోనా నిర్ధార‌ణ అవ్వ‌గా, మొత్తం బాధితుల సంఖ్య 33,87,501 కు చేరింది. వైరస్​ వ‌ల్ల కొత్త‌గా మరో 1,057 మంది ప్రాణాలు విడిచారు.

కొత్త కేసులు : 77,266 కొత్త మరణాలు : 1,057 మొత్తం కేసులు : 33,87,501 మొత్తం మరణాలు : 61529

వైరస్​ కేసుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం రికవరీ రేటు 76.28 శాతం ఉండ‌గా, డెత్ రేటు కూడా క్రమంగా తగ్గుతూ 1.82 శాతానికి పడిపోయింది.

Also Read :

విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్‌ నేత జశ్వంతరావు మృతి

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu