AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ ఫాక్ట్ : ఎక్కువగా అప్పులు చేస్తోన్న హైదరాబాదీ యూత్…

అప్పు అంటే చాలు..హైదరాబాద్ యూత్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తుందట. ఎలక్ట్రానిక్ యాప్ ‘క్యాష్ ఈ’ ద్వారా రుణాలు తీసుకునే వారి జాబితాలో హైదరాబాదీ యూత్ సెకండ్ ప్లేసులో ఉన్నట్టు షాకింగ్ ఫాక్ట్ రివీలయ్యింది.  ఆన్‌లైన్ ద్వారా లోన్స్ ఇచ్చే ‘క్యాష్ ఈ’ తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు, మెడికల్ ఖర్చుల కోసం భాగ్యనగర యూత్ ఎక్కువగా అప్పులు చేస్తున్నారని వెల్లడించింది. కాగా ఈ జాబితాలో బెంగుళూరు ఫస్ట్ ప్లేసులో ఉంది. రుణాలు […]

షాకింగ్ ఫాక్ట్ : ఎక్కువగా అప్పులు చేస్తోన్న హైదరాబాదీ యూత్...
Ram Naramaneni
|

Updated on: Jan 21, 2020 | 5:29 PM

Share

అప్పు అంటే చాలు..హైదరాబాద్ యూత్ తెగ ఇంట్రస్ట్ చూపిస్తుందట. ఎలక్ట్రానిక్ యాప్ ‘క్యాష్ ఈ’ ద్వారా రుణాలు తీసుకునే వారి జాబితాలో హైదరాబాదీ యూత్ సెకండ్ ప్లేసులో ఉన్నట్టు షాకింగ్ ఫాక్ట్ రివీలయ్యింది.  ఆన్‌లైన్ ద్వారా లోన్స్ ఇచ్చే ‘క్యాష్ ఈ’ తన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలు, మెడికల్ ఖర్చుల కోసం భాగ్యనగర యూత్ ఎక్కువగా అప్పులు చేస్తున్నారని వెల్లడించింది. కాగా ఈ జాబితాలో బెంగుళూరు ఫస్ట్ ప్లేసులో ఉంది. రుణాలు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో 31 నుంచి 38 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారని సదరు సంస్థ వెల్లడించింది. ‘క్యాష్ ఈ’ లోన్స్ తీసుకునేందుకు మహిళలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదని, తమకు అప్లికేషన్స్ పెట్టుకునేవారిలో 10 శాతం మాత్రమే విమెన్ వాటా ఉన్నట్లు తెలిపారు. ‘క్యాష్ ఈ’ ద్వారా లోన్లు తీసుకునే వారి జాబితాలో లాస్ట్ ఇయర్ వరకు ముంబై ఫస్ట్ ప్లేసులో ఉంది. కానీ బెంగుళూరు ఇప్పుడు ఆ ప్లేసును ఆక్రమించింది. నెలకు 25వేల నుంచి 50 వేల సంపాదించే పెళ్లైన ఉద్యోగస్థులు తమ సంస్థను ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్టు ‘క్యాష్ ఈ’ తెలిపింది.

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!